Not looking to provoke or escalate: Justin Trudeau amid diplomatic row with India | ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ Hardeep Singh Nijjar విషయం వెనుక భారత్ హస్తం ఉండొచ్చంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడ్ (Justin Trudeau) చేసిన ఆరోపణలు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఇరుదేశాల మధ్య దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి ట్రూడో తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు.
#india
#canada
#HardeepSinghNijjar
#khalistan
#International
#modi
#pmmodi
#justintrudeau
~PR.40~